Header Banner

సుప్రీంకోర్టు బెయిల్… రేపటికి కొమ్మినేని బైటకు వచ్చే ఛాన్స్ ఉందా!

  Sun Jun 15, 2025 10:00        Politics

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి మహిళలను కించపరిచిన వ్యాఖ్యల కేసులో అరెస్టైన ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (KSR) రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. ఇటీవల ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, కోర్టు సెలవుల కారణంగా విడుదల ప్రక్రియ ఆలస్యం అయ్యింది. గత శుక్రవారమే బెయిల్ ఆర్డర్ వచ్చినప్పటికీ, శనివారం మరియు ఆదివారం కోర్టుకు సెలవులు కావడంతో విడుదల సాధ్యపడలేదు. నిన్న (ఆదివారం) లాయర్లు మెజిస్ట్రేట్‌ను కలిసి బెయిల్ ఆర్డర్లు పొందేందుకు ప్రయత్నించినా, అది ఫలించలేదు. అయితే సోమవారం (రేపు) కోర్టు తిరిగి ప్రారంభమవుతుండడంతో, అధికారికంగా బెయిల్ ఉత్తర్వులు పొందే అవకాశం ఉంది. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే జైలు అధికారులు విడుదల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. అందువల్ల రేపు సాయంత్రానికి KSR జైలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన లాయర్లు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #kommineni #srinivas #sakshi #ysrcp #bail #tommorrow #court